ప్రమద- రాజమాత గాయత్రీ దేవి
ప్రమద అందం, హుందాతనం కలబోత – రాజమాత గాయత్రీ దేవి -నీరజ వింజామరం జీవితంలో ఒక్కసారి ఆయనను చూస్తే చాలనుకునే కోట్లాది అభిమానులు గల నటుడు అమితాబ్ బచ్చన్ . అలాంటి వ్యక్తి తన విద్యార్థి దశలో, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో జైపూర్ పోలో గ్రౌండ్‌కు దొంగచాటుగా వెళ్లేవారట. అది పోలో మ్యాచ్ చూడటం కోసం కాదు, , కేవలం ఆమెను చూడడం కోసమే. ఆమె మరెవరో కాదు మహారాణి గాయత్రీ దేవి . జైపూర్ […]
Continue Reading
