ట్రీట్..! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
ట్రీట్..! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -గొర్తి వాణి శ్రీనివాస్ రాత్రి పది గంటలు. “సత్యా….రా…!.”భర్త మోహిత్ తీయటి పిలుపు వినపడినా వంటింట్లో ఏదో సర్దుతూ ఉండిపోయింది సత్య… “సత్యా…!నిన్నే….! మళ్ళీ రేపు నేను ఊరెళ్ళిపోతానమ్మా. త్వరగా రా….! ”అన్నాడు. ఆమె రాగానే దగ్గరకు తీసుకున్నాడు. ఆమె “కొంచెం ఆగండీ” అంటూ విడిపించుకోబోయింది. “సత్యా…నా ఉద్యోగంలో నెలకి పది రోజులు బయట గడపడం కష్టంగా వుంది. నీకు దూరంగా ఉండలేను. అందుకే … […]
Continue Reading
