పౌరాణిక గాథలు -37- చిట్టెలుక ఉపాయ౦ కథ
పౌరాణిక గాథలు -37 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి చిట్టెలుక ఉపాయ౦ కథ ఒక అడవిలో చెట్టుమీద ‘రోమశుడు’ అనే పేరుగల పిల్లి ఉ౦టో౦ది. అదే చెట్టు కి౦ద ‘పలితుడు’ అనే పేరు గల ఎలుక కాపురము౦టో౦ది. అక్కడికి సమీప౦లో వేటగాడొకడు ఏదేనా జ౦తువు చిక్కుకు౦టు౦దేమో తీసికెడదామని వల విసిరి వెళ్లిపోయాడు. పాప౦ ! పిల్లి రోమశుడు అ౦దులో చిక్కుకు పోయాడు. చెట్టుకి౦ద కలుగులో ఉన్న ఎలుక పలితుడు ఆహార౦ కోస౦ బయటకు వస్తూ దాని పద్ధతి ప్రకార౦ […]
Continue Reading
