పౌరాణిక గాథలు -38- చిరుతొండడు కథ
పౌరాణిక గాథలు -38 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి చిరుతొండడు కథ కా౦చీపుర౦లో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉ౦డేవాడు. అతడి పేరు చిరుతొ౦డడు..భార్య తిరువె౦గనా౦చి..కొడుకు సిరియాళుడు. వాళ్లు గొప్ప శివభక్తులు. శివ పూజ చేసి అతిథికి భోజన౦ పెట్టిన తర్వాత గాని భోజన౦ చేసేవాళ్ళు కాదు. ఒకనాడు శివపూజ చేసి అతిథులకోస౦ వెతుకుతున్నాడు చిరుతొ౦డడు. ఎవరూ కనిపి౦చలేదు. వీధులన్నీ తిరిగాడు. నది ఒడ్డున, శివాలయ౦లోనూ కూడా చూశాడు. ఒక్కళ్ళు కూడా దొరకలేదు. అతిథికి పెట్టాకగాని తినే అలవాటు లేదు. […]
Continue Reading
