సంపాదకీయం-ఏప్రియల్, 2026
“నెచ్చెలి”మాట జాబిల్లికేమని చెప్పను? -డా|| కె.గీత జాబిల్లీ జాబిల్లీ నీకేమని చెప్పను? దశాబ్దాలుగా పట్టించుకోని నిన్ను పోటీ కోసమే అందుకోవడానికి మళ్ళీ పరుగులెడుతున్నారనా! ఆర్టిమస్ నౌకలో నీ చుట్టూ తిరగడం కన్నా ముఖ్యమైనవి ఎన్నో ఉన్నా ఆధిపత్యం కోసమే నిన్ను అందుకోవడానికి మళ్ళీ పరుగులెడుతున్నారనా! అక్కణ్ణించి నువ్వూ చూస్తూ ఉండి ఉంటావుగా! లేత నీలం రంగు భూమి తెల్ల మబ్బుల భూమి ఆకుపచ్చని భూమి తేలే ఖండాల భూమి నిన్ను చుట్టూ తిప్పుకునే భూమి అధికారాలు అన్యాయాలు […]
Continue Reading
