ప్రమద- జిలానీ బాను
ప్రమద జిలానీ బాను -నీరజ వింజామరం అక్షరాల ద్వారా మాట్లాడిన మౌన విప్లవం జిలానీ బాను ఇక లేరు. ఈ వాక్యం చదివిన క్షణంలోనే మనకు ఒక లోటు తెలుస్తుంది — అది కేవలం ఒక రచయిత్రి మరణం కాదు; ఒక సున్నితమైన స్వరం మౌనమైందన్న భావన. కానీ ఆమె అక్షరాలు మాత్రం మౌనమవ్వలేదు. అవి ఇంకా మనలో మాట్లాడుతూనే ఉన్నాయి — మెల్లగా, లోతుగా, ప్రశ్నలతో. ఈ నెల ఆమె జ్ఞాపకార్థం ఈ స్మారక వ్యాసం. […]
Continue Reading
