అణగిఉన్న నిజం (హిందీ: “भीतर दबा सच” డా. రమాకాంతశర్మ గారి కథ)
అణగిఉన్న నిజం भीतर दबा सच హిందీ మూలం – డా. రమాకాంతశర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు తలుపు బయట గుర్రపుబండి ఆగిన చప్పుడు విని నేను కిటికీలోంచి బయటికి తొంగిచూశాను. ఇప్పుడు ఎవరు వచ్చివుంటారని అనుకున్నాను. ఇంతలోనే బండిలోంచి దిగి ఒక చిన్న పెట్టె తీసుకుని మునిమాపు వేళ మసకచీకటిలో నీడలాగా కనిపిస్తున్న ఒక ఆకారం తలుపువైపుకి ముందుకి వస్తోంది. నేను వెంటనే తలుపు తీశాను. ఎదురుగా వదినని చూసి […]
Continue Reading