సంపాదకీయం-ఫిబ్రవరి, 2026
“నెచ్చెలి”మాట నమ్మకం -డా|| కె.గీత ఈ ప్రపంచము నందు ఎవరిని నమ్మవలెను? ఎవరిని నమ్మరాదు? అయ్యబాబోయ్ ఏవిటా క్లిష్టాతిక్లిష్టమైన ప్రశ్న? అయినా ఇదేవైనా పరీక్షాపత్రమా? జీవితం- అయినా నమ్మడానికి నమ్మకపోవడానికి ఎవరి నమ్మకాలు వారికుంటాయ్ నమ్మేవారు ఏది ఎటుల వున్నను గుడ్డిగా నమ్మువారు మోసగింపబడినా నమ్మువారు కరిపివేపాకు వలె తీసివేయబడుచున్నా నమ్మువారు ….. ఇట్లు పలు రకములు నమ్మనివారు ఎవరినీ నమ్మరు దేనినీ నమ్మరు మరి ఈ ప్రపంచము నందు ఎవరినైనా నమ్మవలెనా? నమ్మరాదా? క్లిష్టాతిక్లిష్టమైన చిక్కు […]
Continue Reading
