పి.శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత
పి.శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత – ప్రొ.కిన్నెర శ్రీదేవి & పి.శ్రీదేవి పరిశోధక తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం. సమాజం ప్రతికాలంలోను తన ఉనికి కోసం, మనుగడ కోసం కొన్ని విలువల్ని, కొన్ని ఆచారాలను నీతులను, జీవనవిధానాన్ని రూపొందించుకుంటుంది. వాటిని ఆచరణలో పెడుతుంది. ఈవిధానాన్ని ఆయాకాలాల్లోని జనసమూహం నిర్ణయిస్తుంది. అలా జనసమూహం నిర్ణయించడానికి ఆయాకాలాల్లో ఉండే మానవసంబంధాలే ఆధారమౌతాయి. ఒకసారి ఏర్పడిన జీవన విధానం కొంతకాలం అప్రతిహాతంగా కొనసాగుతుంది. అలా కొనసాగిన తరువాత సంప్రదాయంగా […]
Continue Reading
