కాదేదీ కథకనర్హం-17 పురోగమనానికి పునాదిరాళ్ళు
కాదేదీ కథకనర్హం-17 పురోగమనానికి పునాదిరాళ్ళు -డి.కామేశ్వరి “సారీ సునీతా, ఐయామ్ వెరీ సారీ . ఐయామ్ హెల్ప్ లెస్ …….కమిటీ మెంబర్లంతా తేల్చాక నేను ప్రతిసారీ కలుగజేసుకోడం బాగుండదు గదా….” ప్రిన్సి పాల్ జయలక్ష్మీ తేల్చి చెప్పేసింది. సునీత నిట్టూర్చి కుర్చీలోంచి లేచి నిలబడింది. నిజమే, ఎవరు ఎన్నాళ్ళు సహాయం చేస్తారు. ఆరేళ్ళ బట్టి ఎలాగో ట్రాన్స్ ఫర్ లేకుండా ప్రతిసారీ ఎవరినో పట్టుకుని బతిమిలాడి అపు చేయించుకుంటోంది. ‘సునీతా ప్రతీవాళ్ళకి ఏదో యిబ్బందులుంటాయి ఉద్యోగం అన్నాక. […]
Continue Reading