సస్య-9
సస్య-9 – రావుల కిరణ్మయి ప్రతిఘటన (జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..) *** సస్యలో ఘనీభవించిన ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్. సస్య భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి […]
Continue Reading