దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వ్రజేశ్వర్ తన నావను చేరుకుని గంభీరంగా కూర్చుండిపోయాడు. సాగర్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ దేవి నావ గాలి వెల్లువలా, వేగంగా వెళ్లటం గమనించాడు. అప్పుడు సాగర్తో “దేవి నావ ఎక్కడికి వెళ్తున్నది?” “దేవి ఈ విషయం ఎవరితోను చెప్పదు” అన్నది సాగర్. “అసలు ఈ దేవి ఎవరు?” “దేవి దేవినే.” “దేవి నీకేమవుతుంది?” “అక్క” “ఏ […]
Continue Reading
