ప్రమద- బచేంద్రి పాల్
ప్రమద సాహస వనిత బచేంద్రి పాల్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శమూర్తి -నీరజ వింజామరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నబచేంద్రి పాల్ జీవితం అకుంఠిత దీక్షకు, తిరుగులేని ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. హిమాలయాల ఒడిలో పుట్టి, పెరిగి, ఆ పర్వతాలనే తన జీవిత లక్ష్యంగా మలచుకున్న ఆమె ప్రయాణం, ప్రతి భారతీయ మహిళకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. బచేంద్రి పాల్ 1954 మే 24న […]
Continue Reading
