భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ – 2026

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ – 2026 -ఎడిటర్ ‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ ప్రజ్ఞాపురము, గజ్వేల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పోటి – 2026 సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, వైవిధ్యమైన అంశాలతో కూడిన కథానికలకు ఆహ్వానం బహుమతుల వివరములు 1. ప్రథమ బహుమతి రూ. 10,000/- 2. ద్వితీయ బహుమతి రూ. 8,000/- 3.తృతీయ బహుమతి రూ. 6,000/- 4. ప్రోత్సాహక బహుమతులు 5. […]

Continue Reading
Posted On :