అనుకున్నవన్నీ జరిగితే (కథ)
అనుకున్నవన్నీ జరిగితే -యశోదాకైలాస్ పులుగుర్త “నేనీ పెళ్లి చేసుకోలేను మమ్మీ!” “ఏమైందే విన్నూ?” లక్షణమైన సంబంధం కదే? ఆ అబ్బాయి ఎందుకు నచ్చలేదు? ఎంత బాగున్నాడు అతను. అతని అమ్మా నాన్నా ఎంత సౌమ్యంగా ఉన్నారో చూసావా?” “మమ్మీ, నాకు నచ్చలేదంటే సవాలక్ష కారణాలు అవసరం లేదు. ఒకే ఒక్క కారణం ఏమిటంటే అతను ఒక డబ్బా కాలేజ్ లో డొనేషన్ తో ఇంజనీరింగ్ చదివాడు. అతని అదృష్టం మూలాన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ […]
Continue Reading
