వరించ వచ్చిన (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వరించ వచ్చిన (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -డా.దారల విజయ కుమారి “వివాహ ప్రస్థానం సుదీర్ఘమైనది. పెళ్ళికి ముందు ఒక మహిళ ఎలా ఉందో పెళ్ళి  అయ్యాక కూడా తనవేవీ కోల్పోకుండా ఉన్న దాఖలాలు చాలా తక్కువ. పెళ్ళి తర్వాత కుటుంబం ఆమె నుంచీ కావాల్సినంత తీసుకొంటూ పోతుంది. ఎప్పుడో వెనక్కి తిరిగి చూసుకుంటే అతనితో కలిసి నడిచిన నడక..అతి మామూలుగా కనిపిస్తూ వెక్కిరిస్తుంది.           చాలా విషయాలలో భార్యస్థానంలో […]

Continue Reading