image_print

విజయం (కవిత)

విజయం – నీరజ వింజామరం మౌన శరాలతో , మాటల బాణాలతో మనసును ఛిద్రం చేసే విలువిద్య నేర్వనే లేదు అదను చూసి పదునైన కరవాలంతో ఎదను గాయపరిచే కత్తిసాము రానేరాదు ఏ అస్త్రమూ లేదు ఏ శస్త్రమూ తెలీదు మొండిబారుతున్న ఆయువు తప్ప ఏ ఆయుధమూ లేదు సమయం చూసి నువ్వేసే సమ్మెట పోట్ల నుండి రక్షణ లేదు ఏ వేటును ఎలా ఎదుర్కోవాలో తెలిపే శిక్షణ లేదు ఎటువైపు నుండి ఏమి తగిలి తల్లడిల్లాలోనని […]

Continue Reading
Posted On :