ప్రమద పద్మా సచ్ దేవ్ -సి.వి. సురేష్ (ఇటీవల మరణించిన ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్ దేవ్ మృతికి నివాళిగా ఈ నెల ప్రమదలో వారి గురించిన వివరాలు, వారి కవితకు అనువాదాన్ని అందజేస్తున్నాం-) 2021 ఒక పీడ కల. ఎందరో మహామహుల్ని కోల్పోయాము. అలాంటి వారిలో పద్మా సచ్ దేవ్ ఒకరు. ఈ నెల నాలుగో తేదీ ఆమె శివైక్యం చెందారు. పద్మా సచ్ దేవ్ ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి, నవలా రచయిత్రి. […]
ప్రమద శిరీష బండ్ల ఆంగ్ల ఇంటర్వ్యూ: Molly Kearns తెలుగు అనుసృజన : సి.వి. సురేష్ ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపిస్తూంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా శిరీష బండ్లతో ఇంటర్వ్యూని తెలుగులో నెచ్చెలి పాఠకుల కోసం […]