సరికొత్త గ్రంథం (కవిత)
సరికొత్త గ్రంథం – శింగరాజు శ్రీనివాసరావు అవును..ఆమె ఒక దేవత ప్రాణంతో కదులుతున్న సాలభంజిక “దేవత” అనబడే కిరీటం కోసం తనకు తానే శిలువ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ సాగే ఓ అపర కరుణామయి తలంబ్రాలు పోసినవాడు జులుంచేసినా కడుపున పుట్టినవాడు హఠం వేసుకున్నా అమ్మ మేకప్ లోని అత్త అసహ్యించుకున్నా మామ పేరున్న మగాడు హూంకరించినా వానకు తడుస్తున్నా కదలని గేదెలా మౌనంగా భరిస్తూ సాగిపోవాలి గాలి కొట్టిన బెలూన్ లా భర్త ఊరంతా తిరుగుతున్నా […]
Continue Reading