తారామణి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
తారామణి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – గోమతి(సుమచంద్ర) ఆమె లోకానికి తొలి వేకువ చిరు కువ-కువల ఉదయాలకు వేదిక ఆమె లేకుంటే పుట్టుక…, తన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని వెర్రిగా చూస్తుంది అణువంత ప్రేమకే అంబరాన్ని తాకే ఆమె ప్రేమ… ఓ పసి వెన్నెల అమాయకత్వం ఇసుమంత ఆప్యాయతకే నిత్యవసంతమై ముంగిటనుండే హరితం తనువంతా తరువై, ప్రతి అణువు త్యాగంతో నిండిన సైనికుడై అంకితం అంటుంది ఆమె బ్రతుకు మనసంతా మమతల కొలువై హారతులు […]
Continue Reading
