image_print

సంపాదకీయం-జులై, 2025

“నెచ్చెలి”మాట 6వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత            ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా 6వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది.           ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు!           “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా,  అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూన్, 2025

“నెచ్చెలి”మాట సెలవులు -డా|| కె.గీత  భూమికో వైపు బడులకు సెలవులిచ్చేవేళ మరోవైపు బడులు తెరిచే వేళ ఏదైనా సందడే సందడి గెంతుకుంటూనో తుళ్లుకుంటూనో ఏడ్చుకుంటూనో నీలుక్కుంటూనో అసలు పిల్లలకి ఏది ఇష్టం!? ఏది కష్టం?! అడిగామా ఎప్పుడైనా అన్నీ మన ఇష్టాలే కాక మరేవిటండీ- మనకి నచ్చిన ఊళ్లకి తిప్పడాలూ పెళ్ళిళ్ళకి సింగారాలూ గొప్పలకి షాపింగులూ సినిమాలూ షికార్లూ ఇంకా మాట్లాడితే సెలవుల్లోనూ కోచింగులూ తోమడాలూ అసలు పిల్లల్ని అడిగామా? మీరు మరీనూ- పిల్లల్ని అడిగేదేవిటి? పిల్లలకి […]

Continue Reading
Posted On :