image_print

సహజ పరిమళాల ‘స్పర్శవేది’ – ఎంవీ రామిరెడ్డి కథలు పుస్తక సమీక్ష

సహజ పరిమళాల స్పర్శవేది (ఎంవీ రామిరెడ్డిగారి కథలు “స్పర్శవేది” పుస్తక సమీక్ష )    – స్వర్ణ శైలజ సాధారణంగా ఏదైనా పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతుంటే అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తాయి.పేజీలు పేజీలు ముందుకు సాగిపోతాయి. అది సాధారణంగా జరిగే విషయం. అయితే కొన్ని అక్షరాలు మాత్రం అందమైన ఏదో సూత్రంతో కట్టుబడి మనసును కూడా తమతో కలుపుకుని ముందుకు నడిపిస్తాయి. కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.అలాంటి మంచి కథల సమాహారం ఎమ్వీ రామిరెడ్డి గారి […]

Continue Reading
Posted On :