AI వల
AI వల -డా||పి.విజయలక్ష్మిపండిట్ నా కన్నుల వెనుక రంగురంగు వలయాలుగా నృత్యం చేయిస్తున్న వెలుగు తరంగాలు .., సంగీతనాదం వినిపిస్తోంది …కొంతమంది వెలుగు శరీరాలతో గిరకీలు తిరిగుతూ నృత్యం చేస్తున్నారు. ఆ గుంపులో నేను అతను సీతాకోక చిలుకలుగా మేము నృత్యం చేస్తున్నాము . మా ముఖాలు మావే కాని శరీరాలు రంగురంగుల దుస్తులు ధరించిన సీతోకోక చిలుకల్లా ఉన్నాయి. ఇంకో మారు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉన్నాము. ఆ వెలుగు తరంగాల నుండి పుట్టుకొస్తున్నాయి మానవ ఆకారాలు… వృక్షాలు జంతువులు.! ఎక్కడున్నాను నేను..? అన్న […]
Continue Reading
