‘అంతరంగం’ భారతి శ్రీవారి పుస్తక సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస మహిళా సాధికారతకు అక్షరాలా నిర్వచనం భారతి శ్రీవారి గారి ” అంతరంగం “. ఒక స్త్రీ సహజంగానే తన ఇల్లు బాగుండాలని కోరుకుంటుంది. ఇక చిన్నతనం నుండి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, వివాహానంతరం భర్త ప్రోత్సాహం తోడైతే ఇల్లు మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజమంతా బాగుండాలని కోరుకుంటుంది. తాను ఏం చేస్తే సమాజమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆలోచించి తన వంతుగా ఇబ్బందు లలో […]
‘సలాం హైద్రాబాద్’ – నవలా సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస చార్ సౌ సాల్ పురానా షహర్ హైద్రాబాద్ తో ఎంతో కొంత అనుబంధం ఉన్న వాళ్ళందరి నవల ‘సలాం హైద్రాబాద్’ !!! రాధా కృష్ణల ప్రేమకు బృందావనం, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమకు ఆగ్రా, కుతుబ్ షా బాగ్ మతీల ప్రేమకు భాగ్యనగరం (హైద్రాబాద్) – అంతే, అంటే పొరపాటే! ప్రేమకు చిహ్నంగానే గాక మతసామరస్యాలలో, స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలలో కూడా హైద్రాబాద్ నగరం దక్కన్ […]
“నేనూ…. నా నల్లకోటు కథలు” – పుస్తక సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస నల్లకోటునుద్దేశించి వ్రాయాలంటే సరియైన అవగాహనతో పాటు కాసింత ధైర్య సాహసాలు ఉండాలి. అదే స్వయంగా నల్లకోటు వేసుకుని నల్ల కోటునుద్దేశించి వ్రాయాలంటే అవగాహనకు మించి అనుభవాలుండాలి. అనుభవాల దృష్ట్యా సరైన విశ్లేషణ అవసరం. ఇటువంటి ఆలోచనా దృక్పథం ఉన్న అరుదైన రచయితలలో మంగారి రాజేందర్ గారు ఒకరని చెప్పవచ్చు. కళ్ళ ముందు జరిగే అనేక సంఘటనలతో ఆందోళన చెంది, జరగవలసిన విధంగా న్యాయం […]