డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ

డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ -ఎడిటర్ సమాజంలో చెడును పరిహరించడం, మంచిని పెంచడం లక్ష్యంగా ఓ కవితల పోటీ నిర్వహించాలని వాసా ఫౌండేషన్ – పాలపిట్ట సంకల్పించాయి. డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారకార్థం నిర్వహించే ఈ కవితల పోటీకి కవితలు పంపవలసిందిగా కవులను కోరుతున్నాము. చక్కని అభివ్యక్తి ఉన్న కవితలకు పోటీలో ప్రాధాన్యం ఉంటుంది. మొదటి బహుమతిః రూ. 3000 రెండో బహుమతిః రూ. 2000 మూడో బహుమతిః రూ. 1000 ఎనిమిది కవితలకు […]

Continue Reading
Posted On :