అంతరంగాలు (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
అంతరంగాలు (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – జి.వి.హేమలత బయటినుంచి వస్తూనే మా ఆవిడ ఎందుకో చాలా కోపంగా ఉంది, ఎందుకో తెలియలేదు. ఆవిడ కోపం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతేకానీ ఆ కోపం దేనివల్ల ఏమిటో అసలు విషయం చెప్పనే చెప్పదు. కొద్దిసేపు రుసరుసలాడుతూ ఫ్రిడ్జ్ డోర్ తీసి కొద్దిగా నీళ్లు తాగి గట్టిగా ఫ్రిజ్ డోర్ వేసింది. హ్యాండ్ బ్యాగుని గాజు టీపాయ్ పై […]
Continue Reading
