మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం

2020 ఆటా బహుమతి పొందిన మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం -పి. యస్. ప్రకాశరావు 19, 20 శతాబ్దాలలో తంజావూరు, మధురై పట్టణాలలోని దేవదాసీలబాధాతప్త హృదయాల చిత్రీకరణే ‘మనోధర్మ పరాగం’ నవల. స్త్రీ, పురుషుడి పడక సుఖం కోసమే అని భావించే వాతావరణం నుంచి పుట్టినదే దేవదాసీ వ్యవస్థ. రచయిత ఈ సమాచారం కోసం చాలా పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్ళు పన్నులద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతోందని దేవదాసీల ఈనాం భూముల్ని […]

Continue Reading

మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు!

    మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు! ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు ఇద్దరు తెలుగు రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మధురాంతకం నరేంద్ర కాగా, మరొకరు వారాల ఆనంద్ ఉండడం విశేషం. ఢిల్లీ : ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వరించాయి. ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రాగా, అనువాద విభాగంలో తెలంగాణకు చెందిన మరో రచయిత […]

Continue Reading
Posted On :