తెలుగు ఫాంట్లు – డా||కె.గీత తెలుగు ఫాంట్లు రకాలు తెలుసుకునే ముందు అసలు “ఫాంట్” అంటే ఏవిటో చూద్దాం. “ఫాంట్” అంటే రాత పద్ధతిలో స్టైల్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి 80’లలో ప్రభంజనమైన బాపూగారి చేతిరాత ఒక స్టైల్ . అందంగా, గుండ్రంగా, పొందిగ్గా రాయడం మరో స్టైల్ . కుడివైపుకో, ఎడమ వైపుకో అక్షరాలు వాల్చి రాయడం మరో స్టైల్. ఇలా రకరకాల పద్ధతుల్లో స్టైల్స్ తో రూపొందించిన కంప్యూటర్ రాతపద్ధతే “ఫాంట్” అన్నమాట. ఎవరి […]
క’వన’ కోకిలలు -సారా టెస్ డేల్ -నాగరాజు రామస్వామి ప్రేమ కవితల అమెరికన్ అధునిక గేయ కవిత్రి : సారా టెస్ డేల్ ” Under the Leaf of many a Fable lies the Truth for those who look for it “- Jami. ఈ తాత్విక వాక్యం సారా టెస్ డేల్ ఏకాంకిక రచన ‘On the Tower’కు నాందీ వాచకం. జామి 15 వ శతాబ్ది ప్రసిద్ధ […]
జానకి జలధితరంగం- 3 -జానకి చామర్తి సావిత్రి సావిత్రి నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది, తలచుకున్నప్పుడల్లా……ఏమిటండీ ఆ ధైర్యం ,ఎంత నమ్మకం ,మృత్యువు వెంటాడింది ,యముడితో మౌనంగా దెబ్బలాడింది ,ప్రియమైనవాడికోసం పోరాడింది . అవడానికి సత్యవంతుడు పతే, కాని తన ఆనందాలకు కేంద్ర బిందువు , ఒకరకంగా సావిత్రి సంతోషానికి మమతకు భవిష్యత్ జీవితానికి అతనే మూలకారణం. ఆ కారణాన్ని గెలుచుకోవడానికి ఎంత తెగువతో పోరాడిందీ , ఎంత నిష్ఠ చూపిందీ, ఎంత ఏకాగ్రంగా సాధించిందీ . పద్ధతి […]