నేనొక జిగటముద్ద (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)
నేనొక జిగటముద్ద (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – జె.డి.వరలక్ష్మి గురితప్పి పోవడంలేదు నా ఆలోచనలు నువ్వు కానుకిచ్చిన కపట ప్రేమను గుచ్చి గుచ్చి చూపిస్తూ పొడుచుకుంటూ పోతున్నాయి.. మెదడులో దాగిన మోసాన్ని అరచేతుల్లో పులుముకొని వెన్నంటే ఉంటానని నువ్వు చేసిన ప్రమాణాలు గుండె గోడలకు బీటలు తీసి ఉప్పొంగుతున్న రక్తంబొట్లను కన్నీరుగా నేలరాలకముందే ఆవిరి చేస్తున్నాయి.. విసురుగా నోటి నుండి వచ్చే ఆ మాటల నిప్పురవ్వలు నన్ను నిలబెట్టి నిలువెల్లా దహించేస్తాయి.. నాకెంత […]
Continue Reading