image_print

లక్ష్మణశాస్త్రీయం – ఇస్మత్ చుగ్తాయ్

లక్ష్మణశాస్త్రీయం  “పుష్యవిలాసం” (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి  పువ్వుల మాసం..పుష్య మాసం! వాకిట్లో ఏమాత్రం జాగా వున్నా నేల మీదో, కుండీల్లోనో బంతులూ చేమంతులూ పొందిగ్గా సర్దుకుని పువ్వులు సింగారించుకునే కాలం! సూర్యుడొచ్చేసరికల్లా తయారైపోవాలని రాత్రంతా కురిసిన మంచుబిందువుల్లో స్నానమాడి, పసి మొగ్గల్ని తప్పించుకుంటూ పైకి సర్దుకున్న  ముగ్ధ పూబాలలు మనసారా విచ్చుకుని, తొలికిరణాలతో భానుడు తమను తాకే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూసే సన్నివేశం  ! హేమంత యామిని బద్ధకంగా వెళ్తూ వెళ్తూ  […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – “పుష్యవిలాసం” (వారణాసి నాగలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  “పుష్యవిలాసం” (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి  పువ్వుల మాసం..పుష్య మాసం! వాకిట్లో ఏమాత్రం జాగా వున్నా నేల మీదో, కుండీల్లోనో బంతులూ చేమంతులూ పొందిగ్గా సర్దుకుని పువ్వులు సింగారించుకునే కాలం! సూర్యుడొచ్చేసరికల్లా తయారైపోవాలని రాత్రంతా కురిసిన మంచుబిందువుల్లో స్నానమాడి, పసి మొగ్గల్ని తప్పించుకుంటూ పైకి సర్దుకున్న  ముగ్ధ పూబాలలు మనసారా విచ్చుకుని, తొలికిరణాలతో భానుడు తమను తాకే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూసే సన్నివేశం  ! హేమంత యామిని బద్ధకంగా వెళ్తూ వెళ్తూ  […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – చుట్టుకునే బంధాలు (వారణాసి నాగలక్ష్మి కథ)

https://youtu.be/zE4jCJoa1k4 లక్ష్మణశాస్త్రీయం  చుట్టుకునే బంధాలు (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి “పిన్నీ! వాట్ హాపెంటు అమ్మా?” అవతల్నించి ప్రశ్న. కత్తిదూసినట్టు.  గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టుంటుంది. మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.  పొద్దున్నే ఫోన్ చేసి పలకరింపుగా అన్నమొదటి వాక్యమే అది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా, చిరాకుగా ఉందని అర్ధమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాసుకి టైమైపోతోంది.  “గగనా! ఏమిటైందో చెప్పకుండా […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – భీష్మా! నాతో పోరాడు (రాధిక కథ)

https://youtu.be/aHvhO4-dIec లక్ష్మణశాస్త్రీయం  భీష్మా నాతో పోరాడు (కథ) రచన: రాధిక (హరితాదేవి) గళం: లక్ష్మణశాస్త్రి చుట్టూ యుద్ధ చేసిన భీభత్సం. తెగిపడిన తలలు, చెల్లాచెదురైన  మొండాలు,ధారాలుగా పారి గడ్డ కట్టిన రక్తం. విరిగిపోయిన రథాలు. కూలిపోయిన ఏనుగులు, గుర్రాలు. పృథ్వి ఇంతవరకు చూడని యుద్ధం. ఎన్ని జీవితాలు,ఎన్ని జీవాలు ఈ యుద్ధం ముగుసే లోపు అంతమవుతాయో.   చుట్టూ పరికించాను. ఎవరిదో మూలుగు వినపడుతుంది. కాసేపటిలో రాబోయే చావు కళ్ళముందు కనబడుతున్నట్టుంది. పాపం భార్యా పిల్లలు గుర్తు వచ్చి […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – సంధ్యా సమస్యలు (కె.వరలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  సంధ్యా సమస్యలు (కథ) రచన: కె.వరలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి ***** పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ. చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ. వృత్తి LIC of india లో అధికారిగా. చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ. –

Continue Reading
Posted On :

పూర్ణస్య పూర్ణమాదాయ.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=D6_AGuFTSmA పూర్ణస్య పూర్ణమాదాయ… -లక్ష్మణశాస్త్రి                  అర్ధరాత్రి కావస్తోంది. కొండలమీదనుంచి మత్తుగా జారిన పున్నమివెన్నెల యేటి నీటిమీద వులిక్కిపడి, ఒడ్డున ఉన్న పంటపొలాలూ, ఆ వెనక వున్న రబ్బరు తోటలసందుల్లోకి విచ్చుకుంటోంది. ఎటుచూసినా వెన్నెల వాసన. కొంచెం ఎడమగా ఉన్న కొబ్బరి తోటల్లో వెలుగుతున్న  ఆ మంటలోకి కర్పూరం ముద్దలు ముద్దలుగా కురుస్తోంది. చుట్టూ వందల్లో వేలల్లో జనం. ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అమృతం కురిసే వేళకోసం. ఏడాదికోసారి […]

Continue Reading
Posted On :

కొన్ని నిర్మోహక్షణాలమధ్య.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=dePB2s_L618 కొన్ని నిర్మోహక్షణాలమధ్య..  (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి) -లక్ష్మణశాస్త్రి ‘‘కపాలంతో తీర్థం తాగాలంటే పెట్టి పుట్టాలి’’, మాతా మనీషా భైరవి చీకట్లోకి చూస్తూ చెబుతోంది. ‘‘అలాంటి కపాలం దొరకాలంటే, దానికి ముందుగా అన్ని యోగ్యతలూ ఉన్న శవం దొరకాలి’’. మేమిద్దరమూ రెల్లుగడ్డతో కప్పబడిన చిన్న గుడిసె ఆవరణలో కూర్చుని ఉన్నాం. చుట్టూ అడవిలో చిక్కగా అలముకున్న చెట్లు . మహాస్మశానం అది. బెంగాల్ లోని శక్తిపీఠం అయిన తారాపీఠ్ లోని మహాస్మశానంలో కూర్చుని  ఉన్నాం […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి ***** పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ. చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ. వృత్తి LIC of india లో అధికారిగా. చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ. –

Continue Reading
Posted On :