ఆరాధన-10 (ధారావాహిక నవల)
ఆరాధన-10 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కృషితో నాస్తి దుర్భిక్షం గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి […]
Continue Reading