కాదేదీ కథకనర్హం-19 తిరిగిరాని గతం 2
కాదేదీ కథకనర్హం-19 తిరిగిరాని గతం – 2 -డి.కామేశ్వరి ఎందుకొచ్చిందంటే సరి అయిన జవాబు మహిమ దగ్గిర లేదు. చిన్నప్పటి నుంచి కాస్త ఙ్ఞానం వచ్చిందగ్గిర నుంచి అంటే పది ఏళ్ళు దాటిందగ్గిర నించి పెళ్ళి, మొగుడు పెళ్ళాల సంబంధం అంటే అదో అంటే పది విల్లు దాటిందగ్గిర నించి పెళ్ళి, మొగుడు పెళ్ళాల సంబంధం అంటే అదో రకం ఏవగింపు, జుగుప్స, భయం లాంటిది మనసులో చోటు చేసుకుంది. రాత్రిళ్ళు నిద్ర మధ్యలో మెళకువ వచ్చినప్పుడు […]
Continue Reading
