జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ 

జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ  ఇంటర్వ్యూ : సి.వి. సురేష్  *సి.వి.సురేష్ : మీ బాల్యం, విద్య ఎక్కడెక్కడ సాగింది!? *జగతి : మూడవ క్లాస్ వరకు విజయనగరం సెయింట్ జోసెఫ్ లో చదివాను. 4, 5 వైజాగ్ సెయింట్ జోసెఫ్ లో సాగింది. 6వ తరగతి, ఆర్నెల్లు వైజాగ్ కోటక్ స్కూల్లో  సాగి, 12 ఏళ్లకే మెట్రిక్ పాస్ అయ్యాను. 14 ఏళ్లకి పి యు సి (ప్రైవేట్) , బి ఏ (ఆంగ్ల సాహిత్యం, […]

Continue Reading
Posted On :

కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ  

కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ   –వాడ్రేవు వీరలక్ష్మీ దేవి  ఆగస్టు 25 వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవాడ ఐలాపురం హోటల్ సమావేశ మందిరంలో కవిత్వ వర్షం కురిసింది. రూపెనగుంట్ల వసుధారాణి రాసిన కేవలం నువ్వే పుస్తకావిష్కరణ సందర్భంగా వక్తలు చేసిన ప్రసంగాల పూలవాన అది. ఆ సభకు అధ్యక్షత వహించిన నేను ఆమె రాసిన కవిత్వానికి నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రాచీన కవుల పేర్లు చెప్తూ కాళిదాసు తర్వాత మరో కవి ఇంతవరకూ […]

Continue Reading

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]

Continue Reading
Posted On :

కె.బి లక్ష్మి స్మృతిలో –

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :
కోసూరి ఉమాభారతి

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ 

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ  -పద్మిని భావరాజు మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. జవాబు: బాల్యం అనగానే, నాట్యం పట్ల నాకున్న ఆసక్తి గుర్తొస్తుంది. వెంపటి చినసత్యం గారి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం, గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కలలు గుర్తొస్తాయి. ఇంట్లో నలుగురు పిల్లల్లో పెద్దదాన్నవడంతో అదనపు బాధ్యతలతో పాటు చదువు, క్రమశిక్షణ పాటించవలసి రావడం గుర్తొస్తుంది. మద్రాసులో ఉండగా, కొద్దిరోజులు కేవలం డాన్స్ చూడ్డానికే చినసత్యం గారి డాన్స్ క్లాసుకి వెళ్ళడం గుర్తొస్తుంది. […]

Continue Reading
Posted On :