నాకు నచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి కధ “ఆడబ్రతుకే మధురము”

ఆడబ్రతుకే మధురము -యామిజాల శర్వాణి 1930,1940 నాటి కోస్తా ఆంధ్ర సమాజము ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే  కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు చదవాల్సిందే. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచనాలకు అద్దము పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనము చేయకపోతే తెలుగు Continue Reading

Posted On :