image_print

సంపాదకీయం-మే, 2025

“నెచ్చెలి”మాట యుద్ధం -డా|| కె.గీత  ఎప్పుడూ విననివీ కననివీ ఎవరికో జరిగినవని జరుగుతున్నవని వార్తల్లో చదువుతున్నవి వింటున్నవి కంటున్నవి అన్నీ గుమ్మం ముందుకొచ్చి కూచున్నట్టే యుద్ధమంటే సరాసరి ఇంట్లోకొచ్చి బాధలు తిష్ట వేసినట్లే ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏం పడుతుందో ఎవరికీ ఎప్పుడు మూడుతుందో తెలియని భవిష్యత్తు యుద్ధం కయ్యానికి కాళ్లూ చేతులూ దువ్వుతున్నపుడు పోరాటమూ తప్పదు జీవన పోరాటమూ తప్పదు ఎవ్వరేం చేసినా చెయ్యకున్నా జరిగేది జరగక తప్పదు గత చరిత్ర ఎక్కడ తవ్వినా […]

Continue Reading
Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే  దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట  అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]

Continue Reading