image_print

వినిపించేకథలు-21-సంఘర్షణ- శ్రీమతి దాసరి శివకుమారి గారి కథ

https://youtu.be/G_Wlr5-7q5U వినిపించేకథలు-21 సంఘర్షణ రచన: శ్రీమతి దాసరి శివకుమారి గారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading

వసంత కాలమ్-8 అతిసర్వత్ర వర్జయేత్

అతిసర్వత్ర వర్జయేత్ -వసంతలక్ష్మి అయ్యగారి అర్థంపర్థం లేకుండా,వేళాపాళా లేకుండా,వివక్ష,విచక్షణ లేకుండా,రుచీపచీ లేకపోయినా ,తోచినాతోచకకొట్టుకుంటున్నా యాంత్రికంగా చేతులు తినుబండారాల భండారాలవద్దకేగి…అందినంతదోచి నోటిగూట్లో పడేసి గిర్నీ ఆడించి మరపట్టడం  కచ్చితంగా యేదో మాయరోగమే.కాస్త తీక్షణంగా ఆలో చిస్తే బొత్తిగా మనకంటూ ఓ మంచి ఆరోగ్యకరమైన వ్యాపకం లేకపోవడం ఓ ముఖ్య కారణమైతే…మెదడు మరీ తీవ్రంగా ఫలానా నిర్ణయాత్మకవిషయమై చిక్కుకు పోయుండడం యింకో కారణమని తోస్తుంది. అంటే….కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉండి యీ రోగాన్ని ఆశ్రయిస్తే మరికొందరుబొత్తిగా తోచక దీని బారిన […]

Continue Reading

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు చేసుకుని ,లాపుటాపుకి కాస్త దగ్గరలో ఉంటే పిల్లలుస్కైపు లోకొచ్చినా మిస్సవకుండా ఉండొచ్చు..అన్న విషయంతో మొదలు యీ కాను ఫ్లి క్టూ!! కాఫీటీలు మానేసి పాలో..వుమెన్స్  హార్లిక్స్ తాగి బలం పెంచుకోవాలా?పెద్దలాచరించిన సంప్రదాయాన్ని కొనసాగించాలా? వంటపని […]

Continue Reading