పెళ్ళయ్యాక ..! – సిరికి స్వామినాయుడు నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో దేవత ఇల మీదికొచ్చిందన్నపుడైనా ఊహించలేదుఇంటికి  నన్నో జీతం భత్యం లేని పని మనిషిని చేస్తావనీ ..! బతుకుబండికి మనిద్దరం  రెండెద్దులమన్నప్పుడైనా బోధపడలేదునన్నో గానుగెద్దుని చేసి గంతలు కడతావనీ .. ! చిన్నీ బుజ్జీ .. యన్న  ప్రేమ పిలుపుపెళ్లయ్యాక .. ఒసే గిసేంటూ  బుసలెందుకు […]
 Continue Reading                 
            
            
         
        
                                    
                            
            
            
            
                            
                    భూమాతలు – సిరికి స్వామినాయుడు వాళ్ల  త్యాగాల ముందు మనమెంత ?వాళ్ల సహనంముందు మనమెంత ? వాళ్ళు .. భూమాతలు కాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ ..అంతటి యింటిని – వాళ్లుభుజాలమీద ఇట్టే మోస్తారు ! చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు ఆశల్నీ కోర్కెల్నీ ..తమలోనే సంలీనం జేసుకొనీనిర్మల నదీప్రవాహాలై సాగిపోతారు ! వాళ్లు .. దుర్గమ అరణ్యాలు ఛేదించాలనుకుంటే .. మొలకై ప్రణమిల్లాల్సిందే వాళ్లు .. దయా కల్పవృక్షాలు కరుణపొందాలనుకుంటే .. దోసిలి పట్టాల్సిందే ! వాళ్లు .. జీవనదులు అమేయ జలగీతాల్ని వినాలనుకుంటే ..అంతరాంతరగాధాల్లోకి దూకాల్సిందే ..వాళ్ళు […]
 Continue Reading                 
            
            
         
        
                                    
                            
            
            
            
                            
                    సాగర సంగమం – సిరికి స్వామినాయుడు నువ్వేమో చల్లని జాబిలివి .. నేనేమో మండే సూరీడ్ని ..ఇన్నేళ్లూ ..  ఒక విరహాన్ని భారంగా మోస్తూఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనంఉరకలెత్తే నది  సముద్రాన్ని కలసినట్టువెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఇన్నాళ్లకీవేళ .. మనం ! ఆ క్షణం .. కాసేపు మన మాటలు మూగవోతాయిగుండెలు ఆర్తిగా కొట్టుకుంటాయిమన దేహాలు సన్నగా కంపిస్తాయి చిగురుటాకుల్లా..ముద్ద మందారాన్ని తీసుకున్నట్టునీ మోమును నా చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నీ కళ్లలోకి చూస్తాను పచ్చని వనాలు విరబూస్తాయి పారే నదులు […]
 Continue Reading                 
            
            
         
        
		
	 
 
    
 
    
    
    
        
            scroll to top 
        
    
		
		
				
		
		                
                
                
                
	error: Content is protected !!