అట్లాంటిక్ మహా సాగర జలాలు

అట్లాంటిక్ మహా సాగర జలాలు -డా.కందేపి రాణి ప్రసాద్ గ్రీకు పురాణంలోని అట్లాస్ అనే రాక్షసుని పేరు మీదగా మహా సముద్రాలలో రెండవ సముద్రానికి అట్లాంటిక్ మహా సముద్రమని పేరు పెట్టారు. ఈ సముద్రం భూ మధ్య రేఖకు రెండు వైపులా వ్యాపించి నిలువుగా S ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఈ రెండు భాగాలను ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్ సముద్రాలని పిలుస్తారు. ఈ సముద్రం వయస్సు 130 మిలియన్ సంవత్సరాలు. మొట్ట మొదటగా ఏర్పడిన భూమి […]

Continue Reading