అడవి వేకువలో.. అరుదైన కలయిక (కథ)
అడవి వేకువలో.. అరుదైన కలయిక -శాంతి ప్రబోధ చలితో గడ్డకట్టే వేకువలో, నల్లని శిఖరాలు ఆకాశాన్ని చుంబించాలన్నట్లు నిలిచాయి. వాటి నడుమ దట్టమైన అడవి తన నిశ్శబ్ద శ్వాసను బిగబట్టినట్లు నిశ్చలంగా ఉంది. సెలయేటి గుసగుసలు, రాళ్లను ముద్దాడే చల్లని స్పర్శ… ఆ ప్రదేశం ఒక విధమైన ప్రశాంతత నింపుకుంది. ఆ ప్రశాంతతకు భిన్నంగా, మండుతున్న నెగడు చుట్టూ నలుగురు స్త్రీలు చేరారు- గాలిలో ఉదయపు చల్లదనం, తడిసిన ఆకుల సుగంధం, అడవి మల్లెల పరిమళం కలిసి […]
Continue Reading