కాదేదీ కథకనర్హం-21 తిరిగిరాని గతం 4
కాదేదీ కథకనర్హం-21 తిరిగిరాని గతం – 4 -డి.కామేశ్వరి ఇప్పటివరకూ ఏ పురుషుడు ఆమెని ఎట్రాక్ట్ చెయ్యలేదు. యూనివర్శీటీలో కొలీగ్స్ అంతా పెళ్ళయిన వాళ్ళు…..ముసలి భావాలి, సంసారజంజాటాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా, చలాగ్గా వుండే మగవాడే ఆమెకి పరిచయం కాలేదు. అలా అనేకంటే ఆమె పరిచయం చేసుకోలేదు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్ళి కానిదని కాస్త చొరవ తీసుకోడానికి ప్రయత్నించి, ఆకర్షించాలని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగానే వుంచేది. జీవితం అంటే యూనివర్శీటీ, […]
Continue Reading
