రాగసౌరభాలు- 17 (గౌళ రాగం)
రాగసౌరభాలు-16 (గౌళ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులకు నమస్తే. మనం ఇప్పటివరకు ఘన రాగాలలో మూడు రాగాల గురించి తెలుసుకున్నాము. అవి నాట, ఆరభి, వరాళి. ఇంకా గౌళ, శ్రీ రాగాల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ఈ నెల గౌళ రాగ విశేషాలతో మీ ముందుకి వచ్చాను. మరి అవేమిటో తెలుసుసుకుందామా? ఈ గౌళ రాగం తూర్పు బెంగాల్ ప్రాంతంలోని గౌళ దేశంలో ఆవిర్భవించిందని ఒక కథనం. గౌళ అంటే గోకాపరుల […]
Continue Reading