జీవన ప్రస్థానం! (కవిత)

జీవన ప్రస్థానం! -శాంతిశ్రీ బెనర్జీ ఒక ఉషోదయాన వేడి వేడిగా చాయ్ గొంతులోకి జారుతుంటే వార్థక్యానికి చేరువైన నాకు జీవిత అంతరార్థం అర్థంకాసాగింది పెరిగే వయసు లెక్కలు కాదు జీవన గాంభీర్యాన్ని ఒడిసి పట్టుకోవాలని! తల్లిగా ఇల్లాలిగా చెల్లిగా కూతురిగా దశాబ్దాలుగా సాగుతున్న నాకు నేను నేనుగా మిగిలి కనిపించాను నును వెచ్చని ప్రభాత కిరణాలవలె సున్నిత సత్యాలు గోచరించాయి జీవితం సాగిపోతూనే ఉంటుంది పిల్లలు వాళ్ళ మార్గాలను ఎంచుకుంటారు స్నేహితులు వాళ్ళ గమ్యాలను చేరుకుంటారు శరీరాలు […]

Continue Reading