కాదేదీ కథకనర్హం-20 తిరిగిరాని గతం 3
కాదేదీ కథకనర్హం-20 తిరిగిరాని గతం – 3 -డి.కామేశ్వరి నిజం చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వచ్చేవరకు అసలు మహిమ పెళ్ళి గురించే ఆలోచించలేదు. ఒంటరితనం విసుగనిపించలేదు. ఐదారేళ్ళు చదువయ్యాక కొత్త ఉద్యోగం, కొలీగ్స్ తో సరదాగా గడపడం, స్టూడెంట్స్ తో చనువుగా వుంటూ, కొందరు స్టూడెంట్స్ ఇంటికి వచ్చి చదువు చెప్పించుకుంటూ…..ఫ్రెండ్స్ తో పిక్నిక్లు పార్టీలు అంటూ లైఫ్ ఎంజాయ్ చేసింది. పుస్తకాలు చదవడం, టి.విచూస్తుంటే రాత్రి గడిచి పోయేది. శలవుల్లో ఇంటికెడితే అన్నయ్యలు, పిల్లలతో రోజులు […]
Continue Reading
