తురాగా జానకీ రాణి గారితో ఇంటర్వ్యూ

తురాగా జానకీ రాణి గారితో ఇంటర్వ్యూ -మణి నాథ్ కోపల్లె ‘‘కధలు ఎలా రాయాలో ఎవరూ నేర్పరు. కథ రాయాలనే తపన లోపల్నించి పెళ్ళగించుకుని రావాలి. ఉత్సాహం ఉండాలి. రాయకపోతే తోచని స్ధితి. ఈ స్ధితిలో రాయాలి కథ .   –  కథలు ఎలా రాయాలో ప్రముఖ కథా రచయిత్రి తురగా జానకీ రాణి గారి అభిప్రాయం ఇది. “ఆరున్నర దశాబ్దాలపాటు తెలుగు సాహిత్యంతో కలిసి పయనించిన జానకీ రాణి విలక్షణ రచయిత్రి” అని డా. సి. […]

Continue Reading
Posted On :