మరియొకపరి (కవిత)
మరియొకపరి -దాసరాజు రామారావు గుప్పెడు మట్టి పరిమళాన్ని, ముక్కు పుటాల్లో నింపుకొని, కాక్ పిట్ బాహుబలి రెక్కల్లో ఒదిగి కూర్చున్న. బతుకు సంచిలో కొన్ని తప్పని సరి ప్రయాణాలకు జాగా వుంచుకో వల్సిందే. కొలతలు వేసి, లెక్కలు గీసి ప్రేమల్ని కొనసాగిస్తామా? కాదు గద! పరాయి రుచుల మర్యాదల్లో తడిసిన్నో, ఆ పిల్ల ఆగని ఏడుపుల్లో తడిసిన్నో, అందరు చుట్టువున్నా , ఒంటరి మూగగా, మాగన్నుగా. ఆత్మలు తలుపులు తెరచుకొన్నయి. ఆలింగనాలు ఆనంద భాష్పాలైనయి. నాలుగేళ్ళ చిన్నది “ […]
Continue Reading