రాగసౌరభాలు-6 (మోహన రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులు! అలౌకిక ఆనందాన్ని కూర్చేది, సకల సమ్మోహన కరమైన “మోహన రాగం ” గురించి ఈనెల తెలుసుకుందామా? ఇది అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం అయినది కూడా! ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మోహనరాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యం అవటం వలన ఉపాంగరాగం అని కూడా అంటారు. ఇందులోని ఆరోహణ, అవరోహణ “సరిగపదస”“సదపగరిస”. ఇందులో స్వరస్థానాలు షడ్జమం, చతుశృతిరిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశృతి దైవతం. ఈ రాగంలో […]
Carnatic Compositions – The Essence and Embodiment –Aparna Munukutla Gunupudi Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure. Most of you may know these krithis, but when you discover the distinct […]