ఈ తరం నడక-19- మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం”
ఈ తరం నడక – 19 మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం” -రూపరుక్మిణి వర్తమానమంతా యుద్ధ గీతాల్ని ఆలపిస్తూ, ఆలకిస్తూ బ్రతకాల్సి రావడం నేటి దుర్భరమైన పరిస్థితి. ఎటు చూసినా యుద్ధ విద్వంసమే. అధికారం కోసం ఒకడు పన్నిన కుట్రలో అనేక మందిని ఈ భూమి పొరల్లో కప్పి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని గొంతెత్తి పలికేందుకు కూడా ఈ అధికారం అవకాశాన్ని లేకుండా చేస్తోన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. యుద్ధాన్ని కోరుకున్న వాడు, ప్రకటించిన వాడు యుద్ధభూమికి రాడు. […]
Continue Reading

