రామచంద్రోపాఖ్యానము (కథ)
రామచంద్రోపాఖ్యానం -దామరాజు విశాలాక్షి “మాఘమాసం మధ్యాహ్నం ఎండ ముంగిళ్ళలో పడి ముచ్చట గొలుపుతోంది. ఆ రోజు సివిల్ ఇంజనీర్, రియలెస్టేట్ లో మంచి పేరు పొందిన , కాంట్రాక్టర్ రామచంద్ర గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి ఎందరెందరో పెద్దలు వచ్చారు. ఊరంతా కార్లతో నిండి పోయింది . వస్తున్న వారి వేషభాషలు , వారి నగ నట్రా చూసి విస్తు పోతున్నారు ఆ ఊరి జనాలు .. రామచంద్ర వస్తున్న వారికి ఘన స్వాగతం పల్కుతూ ఏర్పాట్లు చేసాడు .. […]
Continue Reading