మనకి తెలియని అడవి – ధరణీరుహ -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ధరణీరుహ అనే ఈ పుస్తకం గురించి కొన్ని నెలల క్రితం చిన వీరభద్రుడు రాసిన వ్యాసం ద్వారా తెలుసుకుని ఆ పుస్తకం సంపాదించడానికి తహ తహ లాడాను. మనం గట్టిగా కోరుకుంటే దొరకనిది ఉండదు కదా. రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు కాపీలు నన్ను చేరేయి. ధరణీరుహ అంటే చెట్టు అనే కదా. బహుశా అరణ్యపు అందాల గురించి సౌందర్యాత్మకమైన దృష్టితో ఈమె రాసి ఉంటారని అనుకున్నాను. […]
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’ -సుశీల నాగరాజ డా. వాడ్రేవు వీరలక్ష్మి గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు! మీరు పంపిన పుస్తకాలలో ఒకటి ” మా ఊళ్ళో కురిసిన వాన” అన్నీ వ్యాసాలు ఒక్క రోజే గుక్కతిప్పుకోక చదివేశాను! చదువుతున్నంతసేపు నాకు నేను చదువుతున్నట్లు కాక మీరు నా ఎదుట కూర్చుని చదువుతున్నట్లు […]
లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్! -సుశీల నాగరాజ హరిహరప్రియగారు!!!! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!!!!!! మీ పుస్తకం “” లేఖమాల—హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్ పుస్తకం అందుకోగానే ఒక్కసారి నా గుండెలకు హత్తుకున్నాను!, మనకు ఇష్టమైనది ఒక్క సారిగా మన చేతికి చిక్కితే తింటే ఐపోతుందని దాచుకుంటామే.. అలాగే పుస్తకం చూస్తూ. పేజీలు తిరగవేస్తూ రెండు […]