image_print

సర్వసంభవామ్ – 3 (చివరి భాగం)

సర్వసంభవామ్ – 3 -సుశీల నాగరాజ తిరుమల కొండ…ఇది కట్టెదుర వైకుంఠము!  అనేక మహిమల ఆలవాలము!! భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు! వేదములే శిలలై వెలసిన కొండ తిరుమలకొండ! సర్వ భారతీయ మత శాఖలు అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగాభావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు.! భావములోనూ  బాహ్యము నందునూ!!! ఎవరికి వారికి ఎన్నెన్ని స్వానుభవాలున్నా కార్య నిర్వహణాధికారిగా ప్రసాద్ గారి అనుభవాల సమాహారం ప్రత్యేకమై ‘సర్వసంభవామ్’ పేరిట సంతరించుకోవడం వెనుక… నాహం […]

Continue Reading

సర్వసంభవామ్ – 2

సర్వసంభవామ్ – 2 -సుశీల నాగరాజ చాలా కుతూహలం ! FB లోనే అనుకుంటాను ఈ పుస్తకంలోని రెండు ఆర్టికల్స్ గురించి చదివినట్లు గుర్తు. వాటి గురించి ఆ రోజే నేనూ నా స్నేహితురాలు మాట్లాడుకున్నాము . స్నేహితురాలు మళ్ళీ పుస్తకం గుర్తుచేసి చదవండి అని చెప్పింది. పుస్తకం చాలా మంది చేతులు మారినందుకు , బైండు చేయించారు. చివర్లు లాగి లాగి చదవాల్సి వచ్చింది. చిన్న అక్షరాలు వేరే. మనసు పరిగెత్తినా అక్షరాలు  పరిగెత్త లేకపోయాయి. […]

Continue Reading

సర్వసంభవామ్ – 1

సర్వసంభవామ్ – 1 -సుశీల నాగరాజ ఈ మద్యనే  డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డిగారు అనువాదం చేసిన ‘విరాట్’  పుస్తకం చదివి రివ్యూ రాశాను.           కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | ‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు! దేనినైతే మనం “ధర్మం” అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. “ధర్మో రక్షతి రక్షితహః” ‘సర్వసంభవామ్’  పుస్తకం గురించి రాసేందుకు ముందు . నేను పుట్టిపెరిగిన నేపథ్యం […]

Continue Reading

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు)

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు) -సుశీల నాగరాజ నైలు అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూసుకొంటూ ప్రయాణం ! అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలో మీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం. అదే నైలు క్రూజ్ ! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు) ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిని ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో […]

Continue Reading

ఈజిప్టు పర్యటన – 3

ఈజిప్టు పర్యటన – 3 -సుశీల నాగరాజ మూడవరోజు బస్సులో 225 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలెగ్సాండ్రియాకు  బయలుదేరాము. అలెక్సాండర్ , ది గ్రేట్ 331 BC లో స్థాపించిన నగరం! ఈజిప్టులో అలెక్సాండ్రియాను ‘మెడిటరేనియన్ ముత్యం’ అనికూడా అంటారు. చారిత్రకంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశం! ! ఇక్కడ మెడిటరేనియన్ సముద్రం చూడగానే మనసు పొంగిపోతుంది. ఎంత చరిత్ర! ప్రాచీనకాలంలో చరిత్ర ఎక్కువగా ఈ సముద్రం చుట్టూ తిరుగుతుంది. అట్లాంటిక్ సాగరంతో జిబ్రాల్టరు జల సంధి […]

Continue Reading

డా. విరించి విరివింటి కవితా సంపుటి పై సమీక్ష

డా. విరించి విరివింటి కవితా సంపుటి ‘రెండవ అధ్యాయానికి ముందుమాట’ పై సమీక్ష -సుశీల నాగరాజ   మీ పేరు విరించి లాగ మీ కవితలు unique.They are different in style, the way he takes  the poetry is different. They have   deep depth and also wide width. At a time it is not easy to see  and digest all of them. we have […]

Continue Reading

ఈజిప్టు పర్యటన – 2

ఈజిప్టు పర్యటన – 2 -సుశీల నాగరాజ “మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంది” – అరబ్ నానుడి. “మానవ నాగరికతకు సాంకేతిక చిహ్నమైన చక్రం (wheel) ని కనుక్కోక ముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా సాధించారు?!!” ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నాటికీ లేవు. శరీరంలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయని పూర్వుల నమ్మకం! మరణించిన తరువాత జీవితం ఉందని విశ్వాసం !. అందుకు వీలుగా శరీరం కృశించకుండా మమ్మిఫికేషన్ వల్ల […]

Continue Reading

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’ -సుశీల నాగరాజ డా. వాడ్రేవు వీరలక్ష్మి గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు!           మీరు పంపిన పుస్తకాలలో ఒకటి  ” మా ఊళ్ళో కురిసిన వాన” అన్నీ వ్యాసాలు ఒక్క రోజే గుక్కతిప్పుకోక చదివేశాను! చదువుతున్నంతసేపు నాకు నేను చదువుతున్నట్లు కాక మీరు నా ఎదుట కూర్చుని చదువుతున్నట్లు […]

Continue Reading

ఈజిప్టు పర్యటన – 1

ఈజిప్టు పర్యటన – 1 -సుశీల నాగరాజ నాకు ఇష్టమైన  విషయాలలో ఒకటి ప్రదేశాలు చూడటం. ఎన్నో రోజుల్నించి  ఈజిప్టు చూడాలన్న కోరిక మార్చినెలలో సాకారమైంది. నేటి యువతరం ఆన్ లైన్లో  అన్నీ చూసుకొని, రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు నచ్చిన స్థలాలను ఎంచుకొని ఇష్టమైనన్ని రోజులు హాయిగా తిరిగి వస్తారు. మేము ఎప్పుడూ ట్రావెల్స్ ద్వారానే వెళ్తుంటాము. ఇందులో అనుకూలాలూ అనానుకూలాలూ రెండూ ఉన్నాయి. అన్నీ వాళ్ళే చూసుకొంటారు. ముఖ్యంగా  భోజనాలకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ […]

Continue Reading

లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్

లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్! -సుశీల నాగరాజ హరిహరప్రియగారు!!!!                   ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!!!!!!          మీ పుస్తకం “” లేఖమాల—హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్ పుస్తకం అందుకోగానే ఒక్కసారి నా గుండెలకు హత్తుకున్నాను!,           మనకు ఇష్టమైనది ఒక్క సారిగా మన చేతికి చిక్కితే తింటే ఐపోతుందని దాచుకుంటామే.. అలాగే పుస్తకం చూస్తూ. పేజీలు తిరగవేస్తూ రెండు […]

Continue Reading

కరమజోవ్ సోదరులు

కరమజోవ్ సోదరులు -సుశీల నాగరాజ కరమజోవ్ సోదరులు-1 నరేంద్ర గారు  దాస్తొయేవ్ స్కీపుస్తక ఆవిష్కరణ సమయంలొ మాట్లాడిన  వీడియో ఈ రోజు పూర్తిగా విన్నాను. అద్భుతం!. ఎంత క్లిష్టమైన పుస్తకం. అది పాఠకులకు ముఖ్యంగా నా లాంటి వారికి ఇంతమాత్రం తలకెక్కాలంటె, తమాషాకాదు. Narendra garu Voracious reader in both  English and Telugu literature.  ఎక్కడా confusion కు చోటే ఉండదు. చాలా స్పష్టంగా ఉంటుంది. చెప్పే విషయం గురించి తడబాటు ఉండదు. వారి […]

Continue Reading

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’ -సుశీల నాగరాజ   సాధన—- అంటే ఏమిటి? దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? ఉద్యోగం…?!పదోన్నతి..?!వివాహం…?!           ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు !            కానీ, ప్రపంచం నిర్ణయించినదే ‘సాధన ‘ అని అనుకుంటే …వారి వారసులు ఒకటి, రెండు తరాలపాటు వారిని గుర్తు పెట్టుకుంటారు. ఆ తరువాత వారి ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది.        […]

Continue Reading